అవగాహన లేమితోనే క్యాన్సర్ మరణాలు

బంజారాహిల్స్ : క్యాన్సర్ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎన్ఎండీసీ సంయుక్తంగా నిర్వహించనున్న గ్రేస్ క్యాన్సర్ రన్ 2021 జెర్సీ, మెడల్స్‌ను జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో ఆమె గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ ప్రమీల సుంకవల్లి, సీఈవో డాక్టర్ చిన్నబాబు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, మాజీ ఐజీ సుధాకర్‌రావు, రేస్ డైరెక్టర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

