వైభవంగా తొట్టెల ఊరేగింపు..వన భోజనాలు
వైభవంగా తొట్టెల ఊరేగింపు | ఎర్రగడ్డ ఫ్లైవర్ వంతెన కింద ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజల అనంతరం తొట్టెల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.

ఎర్రగడ్డ, ఆగస్టు 11: ఎర్రగడ్డ ఫ్లైవర్ వంతెన కింద ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజల అనంతరం తొట్టెల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు వన భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. ఆషాఢ బోనాలు ముగిసిన తర్వాత తొట్టెల ఊరేగింపును జరపటం ఇక్కడ ఆనవాయితీ.
బోనాలు సమర్పించిన భక్తులకు, శివసత్తులకు ఆలయ కమిటీ అధ్యక్షుడు గంట మల్లేష్ జ్ఞాపికలను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు రొంపి ప్రభాకర్, గంట శ్రీనివాస్, ఆర్.శ్రీరాం, నరసింహారావు, నర్సింగ్‌రావు, పి.సంతోష్, తరుణ్, కె.రాజేష్, వై.చంద్రశేఖర్, వాసు, నరేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

