మంగళ్‌హాట్ పరిధిలో బాలికపై అత్యాచారం
Hyderabad | పాతబస్తీలోని మంగళ్‌హాట్ పరిధిలో బాలికపై నిన్న రాత్రి అత్యాచారం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు సుమిత్ అనే యువకుడు తొమ్మిదేండ్ల బాలికను నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక

హైదరాబాద్ : పాతబస్తీలోని మంగళ్‌హాట్ పరిధిలో బాలికపై నిన్న రాత్రి అత్యాచారం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు సుమిత్ అనే యువకుడు తొమ్మిదేండ్ల బాలికను నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులతో స్థానికులు అక్కడికి వెళ్లి.. సుమిత్‌ను పట్టుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. హబీబ్‌నగర్ పరిధిలో నమోదైన ఓ చోరీ కేసులో సుమిత్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో ఏసీపీ నరేందర్ రెడ్డి విచారణ చేపట్టారు. బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

