CI suspended | ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెండ్
CI suspended | అవినీతి ఆరోపణలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చడం వంటి ఆరోపణలపై ఘట్కేసర్ సీఐ బాలస్వామిపై(CI Balaswamy) సస్పెన్షన్ వేటుపడింది.
CI suspended | అవినీతి ఆరోపణలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చడం వంటి ఆరోపణలపై ఘట్కేసర్ సీఐ బాలస్వామిపై(CI Balaswamy) సస్పెన్షన్ వేటుపడింది. కొండాపూర్లో ఓ వ్యక్తి భూ వివాదంలో కేసును తప్పుదో పట్టించడమే కాకుండా ఓ యువతి ఆత్మహత్య కేసును తప్పుదారికి పట్టించేందుకు మామూళలు తీసుకున్నట్లు తెలిసింది.
సీఐ అవినీతిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు విచారణలో ఆరోపణలన్నీ వాస్తవాలని నిర్ధారణ కావడంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సస్పెన్షన్(suspended )వేటు వేసినట్లు సమాచారం. గతంలో ఘట్కేసర్లో పనిచేసిన సీఐ కూడా దసరా పండుగ సమయంలోనే సస్పెండ్ కావడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

