ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా ఆవిష్కరణ.. ఈ సారి ఏ రూపమంటే.?
ఖైరతాబాద్ గణేశ్ | ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఇవాళ ఆవిష్కరించింది.

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఇవాళ ఆవిష్కరించింది. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. మండపంలో గణనాథుడికి ఎడమ వైపు కాలనాగదేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇరువైపులా కృష్ణకాళి, కాళనాగేశ్వరిమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ సారి 40 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

