ఆశ్రయ్- అకృతి కేంద్రంలో ఉచితంగా చెవి, వినికిడి పరీక్షలు
ఆశ్రయ్- అకృతి కేంద్రం | ఆశ్రయ్- అకృతి కేంద్రంలో ఉచితంగా చెవి, వినికిడి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త ఎస్. మల్లికార్జున్ తెలిపారు.

శ్రీనగర్‌కాలనీ, ఆగస్టు 23 : ఆశ్రయ్- అకృతి కేంద్రంలో ఉచితంగా చెవి, వినికిడి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త ఎస్. మల్లికార్జున్ తెలిపారు. శ్రీనగర్‌కాలనీలో సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రతి రోజు ఉచితంగా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన వారికి వినికిడి పరికరాలు అందజేస్తామని తెలిపారు. స్పీచ్ థెరఫీ, కోక్లియర్ ఇంప్లాంట్, ఆడిటరీ వెర్బల్ థెరపీ ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబరు 91000 81148, 91007 79276లో సంప్రదించాలని ఆయన కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

