Rachakonda | రాచకొండలో 25 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ.. మరో ఆరుగురు ఎస్ఐలు కూడా
హైదరాబాద్ ట్రై కమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 25 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: హైదరాబాద్ ట్రై కమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 25 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) ఉత్తర్వులు జారీచేశారు. గతకొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న చైతన్యపురి పీఎస్ ఎస్‌హెచ్‌వోగా జీ.వెంకటేశ్వర్లును నియమించారు. బొమ్మలరామారం ఎస్‌గా ఉన్న జీ.శ్రీనివాస్ రెడ్డిని చైతన్యపురి పీఎస్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా హయత్‌నగర్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లును మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేవారు.



Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

