Heart Attack | గంజాయి తనిఖీలకు వెళ్లి.. గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్
హైదరాబాద్ బాలానగర్లో విషాదం చోటుచేసుకున్నది. గంజాయి తనిఖీలకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో (Heart Attack) మరణించారు. బాలానగర్ పీఎస్లో ఎస్వోటీ కానిస్టేబుల్గా ప్రవీణ్ విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు వెళ్లారు.
హైదరాబాద్: హైదరాబాద్ బాలానగర్లో విషాదం చోటుచేసుకున్నది. గంజాయి తనిఖీలకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో (Heart Attack) మరణించారు. బాలానగర్ పీఎస్లో ఎస్వోటీ కానిస్టేబుల్గా ప్రవీణ్ కుమార్ (38) విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు వెళ్లారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుప్పకూలిపోయారు. గమనించిన సహచరులు ఆయనను దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటన కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

