ర్యాలీ నిండా రౌడీ షీటర్లే..
జూబ్లీహిల్స్‌లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
- కత్తులు, కటార్లతో పహిల్వాన్ల విన్యాసాలు
- నేరచరితులను అందరినీ ఒకేచోట చేర్చిన ఘనత ఆ పార్టీదేనని తేలింది
- ఎల్బీనగర్ ఎమ్యెల్యే డీ సుధీర్‌రెడ్డి
- కత్తులతో కాంగ్రెస్ రౌడీల వీరంగం
- పోలీసుల చోద్యం: సంజయ్
జూబ్లీహిల్స్‌లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే కే సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో రౌడీలు కత్తులు, కటార్లతో వీరంగం చేశారని, బందోబస్తులో ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ, వారికి స్వాగతం పలికారని ధ్వజమెత్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Silver Foil | స్వీట్లపై పైపూతగా ఉపయోగించే వెండి రేకులను తినకూడదా.. అసలు నిజం ఏమిటి..?
RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

