వంద శాతం ఉత్తీర్ణత అభినందనీయం
వందశాతం ఉత్తీర్ణత అభినందనీయమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సూరారం సీఎంఆర్ ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్థులు పది, 12 తరగతుల్లో ప్రతిభ చూపారు. పాఠశాలలో గురువారం జరిగిన సమావేశంలో మల్లారెడ్డి అతిథిగా పాల్గొని ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందించారు.
- సీబీఎస్సీ ఫలితాల్లో సీఎంఆర్ విద్యార్థుల ప్రతిభ
జీడిమెట్ల, మే 16: వందశాతం ఉత్తీర్ణత అభినందనీయమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సూరారం సీఎంఆర్ ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్థులు పది, 12 తరగతుల్లో ప్రతిభ చూపారు. పాఠశాలలో గురువారం జరిగిన సమావేశంలో మల్లారెడ్డి అతిథిగా పాల్గొని ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందించారు. పదిలో 118 మంది పరీక్ష రాయగా 70 మంది డిస్టింక్షన్ సాధించారు.
చెక్రికారెడ్డి, ఙ్ఞాన సాయిరెడ్డి 96.2 శాతం సాధించారు. 12వ తరగతిలో 41 మంది రాయగా, 33 మంది డిస్టింక్షన్ పొందారు. అనామిక, రాకేష్ గుప్త 97, కరణ్, మణి త్రిపాఠి 91.8, ఇర్ఫాన్ 90, అతిథి, చందనారెడ్డి 84 శాతం మార్కులు సాధించారు. ఉత్తమ పలితాలు సాధించడంలో కృషిచేసిన సిబ్బందిని మల్లారెడ్డి అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

