Cmrf | సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్
శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని రషీద్‌గూడ గ్రామానికి చెందిన యాదిరెడ్డి (60,000), పోశేట్టిగూడ గ్రామానికి చెందిన బి లహారి (60,000) లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు వైద్య ఖర్చులకు సహాయం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ దోహదపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందుచూపుతో రాష్ట్రంలోని ఎంతోమంది పేదలకు నాణ్యమైన వైద్యమందించి కాపాడుతున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు,నీరటి రాజు ముదిరాజ్,సర్పంచ్ మంచాల రాణిరవి,ఉప సర్పంచ్ జగన్మోహన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దవణాకర్గౌడ్, వార్డు సభ్యులు మల్లారెడ్డి, నాయకులు ధన్‌పాల్‌రెడ్డి, జనార్ధన్,యాదయ్య, కుమార్,నర్సింహ, రాజు,అంజి,రఘు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

