రెండో అంతస్థు నుంచి జారి చిన్నారి మృతి

గోల్నాక, జూలై 20 : బుడిబుడి అడుగులు వేసే వయస్సు..కుర్చీ ఎక్కబోతూ ఓ చిన్నారి రెండో అంతస్థు బాల్కనీ నుంచి జారి మృతిచెందాడు. అంబర్‌పేట ఆకాశ్నగర్లో ఉంటున్న సయ్యద్ రబ్బాని పాషా పెయింటర్. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు, రెండోభార్యకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈనెల 19న ఉదయం 8 గంటల సమయంలో మొదటి భార్య మూడో కుమారుడు సయ్యద్ అలీ(4) నిద్రమత్తులో కుర్చీ ఎక్కుతుండగా బాల్కనీ నుంచి జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- child death case
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

