సీబీఎస్ఈ 12 పరీక్షలు రద్దు

- కొవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
- గ్రేటర్ పరిధిలోని 50 వేల మంది విద్యార్థులు ప్రమోట్
సిటీబ్యూరో, జూన్1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గ్రేటర్ పరిధిలోని 50 వేల మంది విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్ పరిధిలో మొత్తంగా సీబీఎస్ఈ స్కూళ్లు 181 ఉండగా.. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 100, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 1, రంగారెడ్డి జిల్లాలో 80 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 40 నుంచి 50 వేల విద్యార్థులు ప్రమోట్ కాగా.. అయితే విద్యార్థులందరికి మార్కులు ఇచ్చే విషయమై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- CBSE 12th Exams
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

