లిఫ్టులో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
న్యూ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న లిఫ్టులో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత ఇరుక్కుపోయారు. ఆదివారం ఓ ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే లాస్యనందిత హాజరయ్యారు.
- సురక్షితంగా బయటపడ్డ లాస్య నందిత
కంటోన్మెంట్, డిసెంబర్ 24: న్యూ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న లిఫ్టులో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత ఇరుక్కుపోయారు. ఆదివారం ఓ ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే లాస్యనందిత హాజరయ్యారు. ఆస్పత్రిలోని మూడో అంతస్తుకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లిఫ్టు ఎక్కారు. ఆమెతో పాటు పరిమితికి మించి లిఫ్టులో ఎక్కువగా ఎక్కారు. సాంకేతిక లోపం కారణంగా డోర్ మూసుకుపోయింది. అనంతరం సెల్లార్లోకి లిఫ్టు వెళ్లిపోయింది. దీంతో 15 నిమిషాలపాటు అందులోనే ఎమ్మెల్యే ఉండిపోయారు. కాసేపు ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి సిబ్బంది డోర్లను పగులగొట్టడంతో ఎమ్మెల్యే బయటకు వచ్చారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వార్షికోత్సవాన్ని యథావిధిగా నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

