జీవ వైవిధ్యంపై అవగాహన పెంచుకోవాలి

తెలుగుయూనివర్సిటీ, మే 12 : జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జీవ వైవిధ్య మండలి రాష్ట్ర కార్యదర్శి కాళీచరణ్ అన్నారు. తెలంగాణ జీవ వైవిధ్య మండలి, సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంయుక్తంగా మే22న నిర్వహించనున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను సైఫాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెయింటింగ్, ఫొటోగ్రఫీ, వ్యాసరచన, నృత్యం, కార్టూన్ డిజైన్, క్విజ్, ఫ్యాన్సీడ్రెస్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9010591666లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాగర్సాఫ్ట్వేర్ సొల్యూషన్ సీఈఓ జోగి రితేశ్, వెంకట్, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- biodiversity
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

