నేడు బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం
బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. సోమవారం కల్యాణోత్సవం, మంగళవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు.
- పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. సోమవారం కల్యాణోత్సవం, మంగళవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు.. పార్కింగ్ స్థలాలు
- గ్రీన్ ల్యాండ్, మాతా ఆలయం, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ నుంచి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష్ టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్డు,
శ్రీరామ్‌నగర్ క్రాస్‌రోడ్డు, సనత్‌నగర్, ఫతేనగర్ రోడ్డులోకి మళ్లిస్తారు. - ఫతేనగర్ ైప్లెవోర్ పై నుంచి బల్కంపేట్ ఆలయం వైపు వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జి నుంచి కట్టమైసమ్మ ఆలయం, బేగంపేట్ వైపు మళ్లిస్తారు.
- గ్రీన్ ల్యాండ్, బాకుల అపార్టుమెంట్స్, పుడ్ వరల్డ్ వైపు నుంచి బల్కంపేట్ వైపు వాహనాలను అనుమతించరు, ఈ రూట్లో వచ్చే వాహనాలను పుట్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ నుంచి సోనబాయి ఆలయం, సత్యం థియేటర్, మైత్రివనం వైపు పంపిస్తారు.
- బేగంపేట్, కట్టమైసమ్మ ఆలయం నుంచి బల్కంపేట్ వైపు వచ్చే వాహనాలను అనుమతి లేదు, ఈ వాహనాలను గ్రీన్ ల్యాండ్స్, మాత ఆలయం, సత్యం థియేటర్, ఎస్ఆర్నగర్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి బల్కంపేట్ వైపు వచ్చే లింక్‌రోడ్డు, బై లేన్లను మూసేస్తారు.
- ఆర్ అండ్ బీ అఫీస్, నేచర్ క్యూర్ హాస్పిటల్, జీహెచ్ఎంసీ గ్రౌండ్, పద్మ శ్రీ నుంచి నేచర్ క్యూర్ హాస్పిటల్ వైపు, ఫతేనగర్ రైల్వే బ్రిడ్జి కింద, పద్మ శ్రీ నుంచి ఆర్ అండ్ బీ వైపు ఉన్న స్థలాలలో పార్కింగ్ చేసుకోవాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

