Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
Assailant | గుర్తు తెలియని వ్యక్తి ఉదయాన్నే నాచారంలో మీనాక్షి లేడీస్ హాస్టల్ వద్దకు బైక్‌పై వచ్చాడు. అక్కడ బైక్ పెట్టి హాస్టల్లోకి దర్జాగా నడుచుకుంటూ వెళ్లి విద్యార్ధినుల రూంల్లోకి చొరబడ్డాడు.
Assailant | సాధారణంగా దొంగలు చోరీలు చేసే సమయంలో ముఖానికి ఏదైనా మాస్క్ వేసుకుని వెళ్తుంటారు.. లేదా తమ ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ దొంగకు అలాంటి పట్టింపులేవీ లేనట్టుంది. చాలా కూల్‌గా, రిలాక్స్‌గా దొంగతనం చేశాడు. ఇంతకీ ఈ దొంగ ఏం ఎత్తుకెళ్లాడనే కదా మీ డౌటు.. సెల్ఫోన్లు.. అది కూడా లేడీస్ హాస్టల్లో నుంచి చోరీ చేశాడు.
హైదరాబాద్ పరిధిలోని నాచారంలో ఈ నెల 7న (బుధవారం) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఉదయాన్నే 6:34 సమయంలో నాచారంలో మీనాక్షి లేడీస్ హాస్టల్ వద్దకు బైక్‌పై వచ్చాడు. అక్కడ బైక్ పెట్టి హాస్టల్లోకి దర్జాగా నడుచుకుంటూ వెళ్లి విద్యార్ధినుల రూంల్లోకి చొరబడి సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లాడు. దుండుగుడు చాలా ప్రశాంతంగా సెల్ఫోన్లు చోరీ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సీసీటీవీ ఫుటేజ్
నాచారంలోని మీనాక్షి లేడీస్ హాస్టల్లోకి దర్జాగా ప్రవేశించి, విద్యార్ధినుల సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిన దుండగుడు https://t.co/DGNzhdA85E
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

