Home
Hyderabad
Aisf Burns Modi Govt Effigy As Protest Against Stopping Minority Research Students Scholarship
కేంద్రం దిష్టిబొమ్మ దహనం
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్‌నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయగా
ఉస్మానియా యూనివర్సిటీ /హిమాయత్‌నగర్, డిసెంబర్ 15: మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్‌నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయగా, ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఓయూ ప్రొఫెసర్ అన్సారీ మాట్లాడుతూ ఉపకార వేతనాల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి విక్కీ, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు రహమాన్, ఓయూ అధ్యక్షుడు క్రాంతిరాజ్, నాయకులు యాకూబ్, మోయిన్, రెహమాన్, గ్యార క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

