ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
ACB case | చీటింగ్ కేసు వ్యవహారంలో అరెస్టు చేయకుండా ఉండేందుకు రోసిరెడ్డిని ఎస్ఐ విజయ్ రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే తాను రూ. 10 వేలకు మించి ఇవ్వలేనని బాధితుడు ఎస్ఐ విజయ్‌కు చెప్పాడు.
ACB Case | ఓ చీటింగ్ ఘటన వ్యవహారంలో బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. ప్లాట్ల విక్రయం పేరుతో మోసాలకు పాల్పడ్డ ఫార్చ్యూన్ 99 హోమ్స్ అధినేత రోసిరెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు రోసిరెడ్డిని ఎస్ఐ విజయ్ రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు.
అయితే తాను రూ. 10 వేలకు మించి ఇవ్వలేనని బాధితుడు ఎస్ఐ విజయ్‌కు చెప్పాడు. ఈ క్రమంలో పాత కేసుల్లో నోటీసు పేరుతో పిలిపించి రూ. లక్ష ఇవ్వాలంటూ ఎస్ఐ విజయ్ డిమాండ్ చేశాడు. దీంతో ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ అధినేత రోసిరెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు విజయ్ను అరెస్ట్ చేశారు.
ఓ సాధారణ ఎస్ఐ స్థాయి అధికారి ఏకంగా రూ.10 లక్షల భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడం వెనక స్టేషన్‌లోని ఉన్నతాధికారుల అండదండలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎస్ ఐ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై ఆధారాలు లభిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
Read Also :
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

