Woman missing | పుప్పాల్ గూడలో వివాహిత మిస్సింగ్ కలకలం
Woman missing | గరంలోని పుప్పాల్ గూడ(Puppal Guda)లో వివాహిత మిస్సింగ్(Woman Missing) కలకలం రేపింది.
హైదరాబాద్ : నగరంలోని పుప్పాల్ గూడ(Puppal Guda)లో వివాహిత మిస్సింగ్(Woman Missing) కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణ ప్రియ అనే వివాహిత భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఉదయం ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన ఆమె భర్త బాలకృష్ణ మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ లేపక పోవడంతో కంగారు పడ్డ భర్త.. భార్య ఆచూకీ కోసం చుట్టూ పక్కల గాలించాడు.
ఎక్కడా భార్య జాడ దొరకకపోవడంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గత రెండు సంవత్సరాల క్రితం బాలకృష్ణకు కృష్ణ ప్రియకు వివాహం జరిగింది. పూర్తి వివరాలుత తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

