Chain Snatching Video | మహిళపై దాడి చేసి.. చైన్‌స్నాచింగ్‌కు యత్నం.. వీడియో వైరల్
Chain Snatching Video | హైదరాబాద్ కొంపల్లిలో మహిళపై దాడి చేసి చైన్‌స్నాచింగ్‌కు యత్నించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. జయభేరి కాలనీలో ఆయిల్ నిర్వహిస్తున్న మహిళపై ఓ దుండగుడు అకస్మా్త్తుగా దాడికి దిగారు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.
Chain Snatching Video | హైదరాబాద్ కొంపల్లిలో మహిళపై దాడి చేసి చైన్‌స్నాచింగ్‌కు యత్నించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. జయభేరి కాలనీలో ఆయిల్ నిర్వహిస్తున్న మహిళపై ఓ దుండగుడు అకస్మా్త్తుగా దాడికి దిగారు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.
దుండగుడి దాడితో భయాందోళనకు గురైన మహిళ గట్టిగా కేకలు వేసింది. మహిళ అరుపులతో చుట్టుపక్కల వాళ్లు వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్
మహిళపై దారుణంగా దాడి చేసి చైన్ స్నాచింగ్‌కు యత్నం
హైదరాబాద్ – కొంపల్లి జయభేరి కాలనీలో ఆయిల్ షాప్ నిర్వహిస్తున్న యజమానురాలిపై దారుణంగా దాడి చేసి, చైన్ స్నాచింగ్‌కు యత్నించిన దుండగుడు
బాధిత మహిళ కేకలు విని అక్కడికి చేరుకుని, నిందితుడిని చితకబాది పోలీసులకు… pic.twitter.com/GaMIG5bk5y
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

