60 ఏండ్ల మహిళకు 3డి టెక్నాలజీతో మోకాలి మార్పిడి
నగరంలోని ఒమెగా హాస్పిటల్లో 60 ఏండ్ల మహిళకు ‘3 డి ఆగ్మెంటేడ్ రియాలిటీ-గ్లాస్సెస్' టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు.
జూబ్లీహిల్స్,జనవరి24 : నగరంలోని ఒమెగా హాస్పిటల్లో 60 ఏండ్ల మహిళకు ‘3 డి ఆగ్మెంటేడ్ రియాలిటీ-గ్లాస్సెస్’ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. ఫ్రాన్స్ దేశంలో అందుబాటులో ఉన్న ఈ అధునాతన టెక్నాలజీ ద్వారా తెలుగు రాష్ర్టాల్లో ఈ తరహా శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించడం తొలిసారని డైరెక్టర్ ఆఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఆదిత్య కపూర్ తెలిపారు.
ఈ తరహా చికిత్స పూర్తయిన తరువాత ఒక్కరోజులోనే తిరిగి నడవగలుగుతారని.. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ టెక్నాలజీ ద్వారా వైద్యం అందించడం ఒక వరం లాంటిదని ఆయన వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

