Inspectors Transfers | హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 30 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
Inspectors Transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు చేపట్టారు. 30 మంది ఇన్స్పెక్టర్లను వివిధ విభాగాలు, పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Inspectors Transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు చేపట్టారు. 30 మంది ఇన్స్పెక్టర్లను వివిధ విభాగాలు, పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం గాంధీనగర్, చిక్కడపల్లి, అత్తాపూర్, సైఫాబాద్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, బోరబండ, పంజాగుట్ట, మాదన్నపేట, ఆదిబట్ల తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలను మార్చారు. అలాగే ట్రాఫిక్ అడ్మిన్, సైబర్ క్రైమ్స్, సెక్రటేరియట్ సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, ఐటీ సెల్, స్పెషల్ బ్రాంచ్ వంటి విభాగాలకు పలువురు ఇన్స్పెక్టర్లను నియమించారు. బదిలీ అయినవారు తక్షణమే రిలీవ్ అయ్యి.. కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బదిలీల వివరాలు..!
1. గాంధీనగర్ ఎస్‌హెచ్‌వోగా సీహెచ్ సురేశ్‌బాబు
2. ట్రాఫిక్ అడ్మిన్‌గా ఎన్. బోస్ కిరణ్
3. సీఎం నివాస భద్రత విభాగానికి ఎం. మల్లేశం
4. చిక్కడపల్లి ఎస్‌హెచ్‌వోగా ఎల్. మధుబాబు
5. అత్తాపూర్ ఎస్‌హెచ్‌వోగా ఎ. సీతయ్య
6. సైఫాబాద్ ఎస్‌హెచ్‌వోగా కె. నాగేశ్వర్రావు
7. సీసీఎస్ (డీడీ)కి టి. అశోక్‌కుమార్
8. లాలాగూడ ఎస్‌హెచ్‌వోగా బి. రవికిరణ్
9. సచివాలయ భద్రత విభాగానికి ఆర్. గోపి
10. చాంద్రాయణగుట్ట ఎస్‌హెచ్‌వోగా ఆర్. రవీందర్
11. ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బి. సత్యనారాయణ
12. మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌హెచ్‌వోగా సి. శ్రీనివాస్
13. స్పెషల్ బ్రాంచ్‌కు ఈ. జంగయ్య
14. ఫలక్‌నుమా ఎస్‌హెచ్‌వోగా ఎం. అప్పలనాయుడు
15. స్పెషల్ బ్రాంచ్‌కు ఎన్. శ్రేయ
16. రాజేంద్రనగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా పి. నవీన్‌కుమార్
17. సైబర్ క్రైమ్స్‌కు ఎం. సురేందర్
18. బోరబండ ఎస్‌హెచ్‌వోగా బి. రవికుమార్
19. ఐటీ సెల్‌కు ఎం. రామకృష్ణ
20. పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోగా ఈ. జహంగీర్ యాదవ్
21. స్పెషల్ బ్రాంచ్‌కు జి. హరీశ్
22. బహదూర్‌పురా ఎస్‌హెచ్‌వోగా టి. శ్రీనాథ్‌రెడ్డి
23. ఆర్జీఐఏ అవుట్‌పోస్ట్ ఎస్‌హెచ్‌వోగా బి. కిరణ్‌కుమార్
24. సీఎస్‌డబ్ల్యూకు బి. మురళీధర్
25. మాదన్నపేట ఎస్‌హెచ్‌వోగా ఎస్కే. ముజీబ్-ఉర్-రెహమాన్
26. ట్రాఫిక్ అడ్మిన్‌గా పి. అంజనేయులు
27. కాచిగూడ డీఐగా కె.ఎం. రాఘవేంద్ర
28. గోషామహల్ టీటీఐగా ఎండీ. షకీర్ అలీ
29. ఆదిబట్ల ఎస్‌హెచ్‌వోగా ఎస్. రమేష్
30. మలక్‌పేట్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వోగా కె. ఆదిరెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

