బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో 200 సెల్ఫోన్లు చోరీ
Bajaj Electronic Showroom | ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. షోరూమ్‌లోకి ప్రవేశించే ముందు బయట ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. లోపల కూడా సీసీ
హైదరాబాద్ : ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు 200 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. దొంగతనం విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు.
షోరూమ్‌లోకి ప్రవేశించే ముందు బయట ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. లోపల కూడా సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి రూ. లక్షల విలువ చేసే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేశారు. షోరూమ్ యజమానుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిబ్బంది వద్ద పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

