12, 13 తేదీల్లో 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..
SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్నగర్ - హఫీజ్పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్రాక్ల నిర్వహణ పనుల నేపథ్యంలో
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్నగర్ – హఫీజ్పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్రాక్ల నిర్వహణ పనుల నేపథ్యంలో ఆ మార్గంలో నడువాల్సిన 18 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 12, 13 తేదీలలో రద్దు చేసినట్లు శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. ఇందులో ఈ నెల 12న పన్నెండు రైళ్లు, ఈ నెల 13న ఆరు రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

