స్కూటీపై 117 చలాన్లు.. షాకైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
Hyderabad | ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. అయితే వాటిని అవార్డులు అని అనుకున్నాడో ఏమోగానీ ఓ వ్యక్తి రూల్స్ పాటించకుండా 117 చలాన్లు పెండింగ్ లో ఉంచాడు. నాంపల్లిలో వాహనాలు

హైదరాబాద్ : ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. అయితే వాటిని అవార్డులు అని అనుకున్నాడో ఏమోగానీ ఓ వ్యక్తి రూల్స్ పాటించకుండా 117 చలాన్లు పెండింగ్ లో ఉంచాడు. నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు.
మహ్మద్ ఫరీద్ ఖాన్ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్ గల హోండా యాక్టివాపై ఉన్న చలాన్లు చూసి పోలీసులే షాకయ్యారు. రూ.3 లక్షల వరకు జరిమానాలు ఉన్నాయి. చలాన్లు కట్టకుండా తిరుగుతున్న అతడ్ని అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు.
ఈ బైక్‌పై 2015 నుంచి చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఏ ఒక్క ఫోటోలోనూ హెల్మెట్ లేదు. పైగా కరోనా పీక్స్ టైమ్ లో కూడా మనోడు మాస్క్ లేకుండానే తిరిగాడు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

