Weight Loss | వింటర్లో క్రిస్పీ వంటకాలతో బరువు తగ్గండిలా..!
చలికాలంలో ఆరోగ్యకర ఆహారం ద్వారా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు బరువు తగ్గేందుకూ (Weight Loss) సరైన డైట్ ప్లాన్ అనుసరిస్తే మేలు.
న్యూఢిల్లీ : చలికాలంలో ఆరోగ్యకర ఆహారం ద్వారా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు బరువు తగ్గేందుకూ (Weight Loss) సరైన డైట్ ప్లాన్ అనుసరిస్తే మేలు. విటమిన్ ఏ పుష్కలంగా లభించే క్రిస్పీ క్యారెట్ నుంచి ఐరన్ అధికంగా ఉండే పాలకూర వంటి వైబ్రాంట్ గ్రీన్ వెజిటబుల్స్ వరకూ ఎన్నో కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
చలికాలంలో సరైన కూరగాయలను ఎంపిక చేసుకోవడం ద్వారా మెరుగైన రోగనిరోధక వ్యవస్ధను సొంతం చేసుకోవడంతో పాటు నడుం చుట్టుకొలతనూ తగ్గించుకోవచ్చు. వింటర్లో బరువు తగ్గేందుకు ఉపకరించే ఆహారాలను పరిశీలిస్తే ముందుగా కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఏ దండిగా ఉన్న క్యారట్‌తో ప్రారంభించవచ్చు.
క్యారట్‌ను సలాడ్, స్మూతీలో కలపడం, సూప్‌లో వేసుకోవడం వరకూ క్యారట్‌ను పలు రకాలుగా వంటకాల్లో ఉపయోగించవచ్చు. ఇక చలికాలంలో బరువు తగ్గేందుకు అవసరమైన వంటకాలను చూస్తే..
బేక్డ్ క్యారట్ ఫ్రైస్
దాల్ పాలక్ కా షర్బ
ముల్లంగి బుర్జి
బీట్రూట్ ఇడ్లీ
బఠాణీ టిక్కీ
బతువా రైతా
Read More :
Sale Of Houses | హైదరాబాద్‌లో రెట్టింపైన లగ్జరీ హోం సేల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Veg Recipes
- Weight loss
- winter
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

