పరిగడుపున ఇవి తింటున్నారా? అయితే డేంజర్లో పడినట్టే
Breakfast | ఉదయాన్నే తినడానికి ఏం దొరక్కపోతే స్వీట్లు, కేకులు, చక్కెరతో చేసిన ఆహార పదార్థాలను తింటున్నారా? అయితే మీరు డేంజర్లో పడినట్టే. దీనివల్ల అజీర్తి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Breakfast | ఉదయాన్నే తినడానికి ఏం దొరక్కపోతే స్వీట్లు, కేకులు, చక్కెరతో చేసిన ఆహార పదార్థాలను తింటున్నారా? అయితే మీరు డేంజర్లో పడినట్టే. దీనివల్ల అజీర్తి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీపి పదార్థాలే కాదు మరికొన్నింటికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటంటే..
ముఖ్యంగా ఉదయంపూట అదీ పరిగడుపున సిట్రస్‌పండ్లను తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఉదయంపూట ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఉప్పు, కారం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు.
ఆయిల్‌ఫుడ్ తీసుకుంటే కడుపులో గ్యాస్‌ఫామ్ అవుతుంది. నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది.
కార్బోహైడ్రేట్లు ఉన్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్‌డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు. ఇకపోతే టమాటాలను కూడా పరిగడుపున తినకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ ఉండటంతో పరిగడుపున తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పరిగడుపున స్వీట్లు తినడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు అధికంగా ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి వాడిపోయిన మందార పూలతో చేసి ఔషధ టీ తాగాలి. మందార పువ్వులోని ఆకర్షణ పత్రాలను నీటిలో బాగా కడిగి ముందుగా మరగపెట్టిన పాలలో వేసి వాటి రంగు మారేవరకు వేచి ఉంచి అప్పుడు తాగాలి. దీంతో అందులోని పలురకాల పోషక పదార్థాలు, అధిక శాతం ఐరన్, విటమిన్లు మేలు చేస్తాయి. ఔషధ టీ తాగితే హైపర్ టెన్షన్ తగ్గుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- breakfast
- Food
- Health
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

