ఆక్సిజన్ స్థాయిలను ఇలా తెలుసుకోండి

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవటానికి చాలామంది ఇళ్లలోనే సొంతంగా ఆక్సీమీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే, దీనిని కూడా ఒక సరైన పద్ధతి ప్రకారం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
- ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకునేముందు 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.
- చేతిని ఛాతిపై ఉంచి చూపుడు వేలు లేదా మధ్య వేలుకు ఆక్సీమీటర్‌ను తగిలించాలి.
- ఆక్సీమీటర్ రీడింగ్ స్థిరంగా కొనసాగే వరకు అలాగే ఉంచాలి.
- అధికంగా నమోదైన రీడింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.
- ఒక్కరోజులో జరిపిన పరీక్షల్లో వచ్చిన ఫలితాలను నమోదు చేయాలి.
- శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైనా, ఆక్సిజన్ స్థాయిలు 93 శాతం కన్నా తక్కువగా ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- oxygen
- oxygen levels
- oxymeter
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

