Winter Diet | వింటర్లో ఈ ఆహారంతో ఇమ్యూనిటీ బూస్ట్
చలికాలంలో ఇమ్యూనిటీని మెరుగుపరిచి జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉండేందుకు ఆరోగ్యకర ఆహారం (Winter Diet) తీసుకోవాలి.
న్యూఢిల్లీ : చలికాలంలో ఇమ్యూనిటీని మెరుగుపరిచి జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉండేందుకు ఆరోగ్యకర ఆహారం (Winter Diet) తీసుకోవాలి. మన ఆహారంలో కొద్దిపాటి మార్పులతో పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక సమతులాహారంతో పోషకాల లోపాలను అధిగమించవచ్చు.
చలికాలంలో సరైన ఆహారం ద్వారా మన ఇమ్యూనిటీని మెరుగుపరుచుకోవచ్చు. చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, శీతల గాలులతో నిస్సత్తువ, అలసట ఆవహిస్తుంటుంది. ఈ సీజన్లో ఐరన్ అధికంగా ఉండే ఆహారం ద్వారా తక్షణ శక్తిని పొందడంతో పాటు రోజంతా చురుకుగా ఉండే వీలుంది.
ఐరన్ అధికంగా ఉండే ఆహారంతో పాటు పోషకాలతో కూడిన ఈ ఆహార పదార్ధాలను వింటర్లో తీసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
పాలకూర పప్పు
శనగల పరాటా
తోఫు బుర్జీ
క్యాష్యూ బాల్స్
రోస్టెడ్ గుమ్మడి విత్తనాలు
Read More :
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారు : మంత్రి మల్లారెడ్డి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

