Food Combinations | ఈ ఫుడ్ కాంబినేషన్స్‌తో కొవ్వును ఇట్టే కరిగిద్దాం..!
Food Combinations : బరువు తగ్గడం, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ఏమంత సులభమైన ప్రక్రయి కాదు. ఆరోగ్యకర ఆహారంతో పాటు వ్యాయామంతో ఆశించిన ఫలితాలను రాబట్టవచ్చు.
Food Combinations : బరువు తగ్గడం, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ఏమంత సులభమైన ప్రక్రయి కాదు. ఆరోగ్యకర ఆహారంతో పాటు వ్యాయామంతో ఆశించిన ఫలితాలను రాబట్టవచ్చు. అయితే నిత్యం వ్యాయామంతో పాటు సరైన ఆహార పదార్ధాలతో సత్వరమే బరువు తగ్గవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పలు రకాల ఫుడ్ కాంబినేషన్స్‌తో అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చు. నిర్ధిష్ట ఆహార పదార్ధాలను మేళవించడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియలో అద్భుత సాధనంగా పనిచేస్తుంది. ఈ ఫుడ్ కాంబినేషన్స్‌తో పొట్టలో కొవ్వును కూడా ఇట్టే కరిగించేయవచ్చు.
మనం ఎలాంటి ఆహారం తీసుకున్నామనే దానిపై మన శరీరం వాటి నుంచి పోషకాలను సంగ్రహించి జీర్ణక్రియ సజావుగా సాగేలా చేయడం ఆధారపడి ఉంటుంది. బరువు పెరగడం, బరువు తగ్గడం వంటి వాటిని క్రమబద్ధీకరించే హార్మోన్లను ఈ విభిన్న ఫుడ్ కాంబినేషన్స్ నియంత్రిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇక బరువు తగ్గించే ఫుడ్ కాంబినేషన్స్‌ను పరిశీలిస్తే..
పెప్పర్‌తో పొటాటో
దాల్చిన చెక్కతో కాఫీ
సాస్‌తో చనా
రైస్‌తో బఠాణీలు
హెల్ధీ ఫ్యాట్స్‌తో పండ్లు, కూరగాయలు
Read More :
Auto Bandh | నేడు ఆటో బంద్.. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

