ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్లు కోవిడ్ టీకా తీసుకోవచ్చా ?

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోమని ప్రభుత్వమూ పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18ఏళ్లు దాటిన వారందరూ తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలనిఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉచిత వ్యాక్సిన్ ని అందజేస్తామని తెలిపాయి. అయినాసరే జనాల్లో ఇంకా కోవిడ్ టీకాపై అపోహాలు తగ్గలేదు. రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రెగ్నెన్సీకి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు.
గర్భంతో ఉన్నవారు , పిల్లలను కనాలనుకునేవారు కోవిడ్ టీకా వేయించుకోవచ్చా ? అన్న ప్రశ్నలకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు గైనకాలజిస్ట్ లు. 4-6నెలల గర్భంతో ఉన్నవారు వేయించుకోవచ్చని చెబుతున్నారు. కొందరు ప్రెగ్నెన్సీ అని తెలియక వ్యాక్సిన్ వేయించుకున్నా ఇబ్బంది లేదంటున్నారు. మీరు ఒకసారి వ్యాక్సిన్ వేయించుకునే ముందు తప్పనిసరిగా గైనిక్ ని సంప్రదించి వారు ఇచ్చిన సూచనలు, సలహాని తీసుకోవడం మంచిందంటున్నారు. టీకా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదని అయితే డాక్టర్ల సలహాలు, సూచనలను మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

