Pushpa: తెలుగు చిత్రసీమ ప్రపంచంలో నంబవర్వన్ ఇండస్ట్రీల్లో ఒకటిగా నిలుస్తుంది.. పుష్ప టీజర్లో అల్లు అర్జున్
Pushpa | సుకుమార్ నాకు స్టెలిష్స్టార్గా పేరుతీసుకొచ్చారు. ఇప్పుడు ‘పుష్ప’ తో ఐకాన్‌స్టార్‌గా మార్చి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారని అల్లు అర్జున్ అన్నారు.
అల్లు అర్జున్ ( Allu arjun ) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప’ ( pushpa ). సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ‘ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్’ వీడియోను విడుదలచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్.. ‘నా పుట్టినరోజును అభిమానుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ కంటే గొప్ప బహుమతి నాకు ఏదీ లేదు ‘అర్య’తో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆ సినిమాతో దర్శకుడు సుకుమార్ నాకు ైస్టెలిష్స్టార్గా పేరుతీసుకొచ్చారు. ఇప్పుడు ‘పుష్ప’తో నన్ను ఐకాన్‌స్టార్‌గా మార్చి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు. సుకుమార్ ఇచ్చిన ఈ కొత్త పేరు నాకు చాలా నచ్చింది. నాకు సంబంధించి సినిమా, పాట, టీజర్ ఏదయినా ముందుగా అభిమానులకు నచ్చాలనే కోరుకుంటా. ఈ టీజర్ అందరికి నచ్చడం ఆనందంగా ఉంది. ఇతర భాషల వారు తెలుగు సినిమాల్ని ఆదరిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. వారి వల్లే తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగింది. వచ్చే పాతికేళ్లలో తెలుగు చిత్రసీమ ప్రపంచంలోని నంబవర్వన్ ఇండస్ట్రీల్లో ఒకటిగా నిలుస్తుంది. రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ‘పుష్ప’ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందరి మనసుల్ని హత్తుకుంటుంది. నేను, దేవిశ్రీప్రసాద్, సుకుమార్ చాలా రోజుల తర్వాత కలిసి చేసిన సినిమా ఇది’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నువ్వు తగ్గద్దు..నువ్వు ఆపద్దు
పుష్పరాజ్‌గా తగ్గేదే లే : చిరంజీవి
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన సుకుమార్
తగ్గేదే లే అంటూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచిన బన్నీ
Read Today's Latest Gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?































