Msc Nursing | వరంగల్లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలోని కాలేజీల్లో ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
Master of physiotherapy | కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్తోపాటు అనుబంధ కాలేజీల్లో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.