వినటంలో విజ్ఞత అవసరం
కొందరి మాటలు చిలుక పలుకుల వలె పైకి మృదు మధురంగా అనిపించినా లోపల (శకుని వలె) విషం నిండి ఉంటాయి. మరికొందరి మాటలు (భీష్ముని మాటల వలె) పైకి కఠినంగా అనిపించినా అందులో
ఏకేశాం వాచి శుకవత్
అన్యేషాం హృది మూకవత్
హృది వాచ తథాన్యేషాం
వల్గు వల్గంతి సూక్తయః
కొందరి మాటలు చిలుక పలుకుల వలె పైకి మృదు మధురంగా అనిపించినా లోపల (శకుని వలె) విషం నిండి ఉంటాయి. మరికొందరి మాటలు (భీష్ముని మాటల వలె) పైకి కఠినంగా అనిపించినా అందులో మన శ్రేయ స్సు నిండి ఉంటుంది. కావున మనం ఎవరి మాటలు విం టున్నప్పుడైనా ఆ మాటలలోని సారాన్ని గ్రహించే విజ్ఞత అవసరం.
– టి.సుధాకరశర్మ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- listening
- motivation
- skills
- Success
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

