కూరగాయలు, మాంసంకట్ చేసే బోర్డులపై ఇకోలీ, సాల్మొనెల్లా లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా నిలుస్తుంది. బ్యాక్టీరియా నివారణ కోసం..బోర్డును వేడి నీటితో, సబ్బుతో శుభ్రం చేయాలి.మాంసాన్ని కట్ చేసినప్పుడు బోర్డు మీద ఉప్పు చల్లి, నిమ్మకాయ ముక్కతో రుద్దడం ద్వారా దుర్వాసన పోతుంది.తేమ ఉండకుండా బోర్డును గాలి ప్రసరించే ప్రదేశంలో ఉంచాలి.