Suicide | కుటుంబ కలహాలతో సినీ కార్మికుడి ఆత్మహత్య

బంజారాహిల్స్ : భార్యతో గొడవపడి సినీకార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచిలీపట్నంకు చెందిన తారకేశ్వర్రావు (42) సినీపరిశ్రమలో కాస్టూమ్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. భార్య శ్రీపద్మ, కుమారుడితో కలిసి శ్రీకృష్ణానగర్‌లో ఓ గదిలో ఉంటున్నాడు. మద్యానికి బానిస అయిన తారకేశ్వర్రావు గతకొంత కాలంగా భార్యతో గొడవలుపడుతున్నాడు.
ఈనేఫథ్యంలో ఈనెల 10 న అర్ధరాత్రి దాటిన తర్వాత డబ్బు విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో తారకేశ్వర్రావు ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనంతరం లుంగితో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత గమనించిన భార్య స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

