Tirumala | జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..

తిరుమల : తిరుమలతిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి నెలలో పది విశేష ఉత్సవాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో జరిగే ఈ విశేష ఉత్సవాలు ఏమేం ఉన్నాయంటే.. జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 13న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు. జనవరి 14న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ. జనవరి 15న మకర సంక్రాంతి. జనవరి 16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం. జనవరి 17న రామకృష్ణ తీర్థ ముక్కోటి.
జనవరి 18న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించనున్నారు. జనవరి 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగియనున్నది. జనవరి 26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగుస్తాయి. జనవరి 27న శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు ఉంటుంది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

