తొలి ఏకాదశి రోజున ఏ మంత్రం జపిస్తే మంచిదో తెలుసా?
ఏ మంత్రం జపిస్తే మంచిది | ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. దీనినే ‘శయనఏకాదశి’ అని కూడా పిలుస్తారు.

ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. దీనినే ‘శయనఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణించడం వల్ల దీనిని దక్షిణాయనంగా పరిగనిస్తారు. చాలా వైష్ణవ దేవాలయాల్లో ఈ రోజున ‘విష్ణు శయనోత్సవం’ జరుపుతారు.
ఆదిశేషుని వాహనంగా కలిగిన నారాయణుని లక్ష్మీసమేతంగా పూజ చేయడం వలన సకల శ్రేయస్సు కలుగును. ఈ రోజున ఉపవాసాదులు, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం సర్వ శ్రేష్ఠం. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు నామ స్మరణ వల్ల అంత్యమున వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని పురాణవచనం. శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి పవిత్రమైన కృష్ణనామాలను కనీసం 108 సార్లు జపించాలి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే.. రామ రామ రామ హరే హరే ॥
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

