కడప జిల్లాలో దారుణం : సర్పంచ్‌ను నరికి చంపిన ప్రత్యర్థులు
దారుణ హత్య | కడప జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. ప్రత్యర్థుల చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు.

అమరావతి : కడప జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. ప్రత్యర్థుల చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు. లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కోమన్నూతల గ్రామానికి చెందిన మునెప్ప గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సర్పంచ్‌గా గెలిచాడు. నాటి నుంచి మునెప్పకు ఆయన ప్రత్యర్థులకు స్థానికంగా ఆధిపత్య పోరు నడుస్తున్నది. దీంతో అదును చూసి మునెప్పను హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

