contaminated food : కలుషిత ఆహారం తిని ఇద్దరు పిల్లలు మృతి
ఇద్దరు పిల్లలు మృతి | కలుషిత ఆహారం తీసుకొని ఇద్దరు పిల్లలు మృతి చెందాగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తీసుకొని ఇద్దరు పిల్లలు మృతి చెందాగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే…తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన బుల్లె మల్లేశం, బుల్లె బాలమ్మ వారి పిల్లలు మనీషా, కుమార్ బతుకు దేరువు కోసం వచ్చి మనోహరాబాద్‌లోని ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు.
కాగా, మంగళవారం ఫారంలోని కోళ్లను వండుకొని తిన్నారు. వారు వండుకున్న ఆహారం కలుషితం కావడంతో తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. చికిత్స కోసం తూప్రాన్ దవాఖానకు వెళ్లే సరికి చిన్నారులు మనీషా (13), బుల్లె కుమార్ (10) మృత్యువాత పడ్డారు. తల్లి బాలమ్మ పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Minister KTR : బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్
New Zealand: ఆరు నెలల తర్వాత తొలి కరోనా కేసు.. మూడు రోజుల లాక్డౌన్
Rain Alert : తెలంగాణలో నేడు భారీ వర్షాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

