చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు టెకీల అరెస్ట్
కోయంబత్తూర్‌లోని తొండముతూర్లో వృద్ధురాలి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై : కోయంబత్తూర్‌లోని తొండముతూర్లో వృద్ధురాలి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 28న జరిగిన ఈ ఘటనలో బాధితురాలిని కలియమ్మళ్గా గుర్తించారు. ఆమె నరసింహపురం రోడ్డులో వెళుతుండగా హైఎండ్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు కలియమ్మాళ్ను అడ్రస్ అడిగారు.
]ఎటువెళ్లాలో ఆమె చెబుతుండగా ఆమె మెడలోంచి 44 గ్రాముల బంగారు చైన్‌ను గుంజుకుని పరారయ్యారు. తొండముతూర్ పోలీస్ స్టేషన్లో కలియమ్మాళ్ ఫిర్యాదు చేయగా సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితులను సోమయంపాళేనికి చెందిన ప్రసాద్ (20), తేజస్విని (20)గా గుర్తించారు.
వీరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారని వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని వెల్లడైంది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరూ ఉన్నత కుటుంబానికి చెందిన వారైనా ప్రసాద్ గ్యాంబ్లింగ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని వెల్లడైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

