తోషిబా కార్మికుడి ఆత్మహత్య.. అధికారుల వేధింపులంటూ సెల్ఫీ సూసైడ్ వీడియో
తోషిబా కార్మికుడి ఆత్మహత్య.. | తోషిబా కంపెనీలో పని చేస్తున్న ప్రసాద్ గౌడ్ అనే ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంపెనీలోని పై అధికారులు .....

కంది: తోషిబా కంపెనీలో పని చేస్తున్న ప్రసాద్ గౌడ్ అనే ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంపెనీలోని పై అధికారులు రాజేశ్, సంపత్, కొండల్ వేధింపులు తట్టుకోలేక, మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోటులో పేర్కొన్నాడు. అతడి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగడపల్లి.
ప్రసాద్ గౌడ్ రుద్రారం సమీపంలోని తోషిబా కంపెనీ లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శక్తుల విషయంలో తనను వేధిస్తున్నారని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు కంపెనీలోని ముగ్గురు అధికారుల గురించి వివరాల సేకరణపై ద్రుష్టి పెట్టారు. బాధితుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్సై సుభాష్ చెప్పారు.
మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేసుకుంటామన్నారు. అందుకు గల కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

