Crime | తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం

పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభులింగం వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముంటున్న షేక్ అమ్జద్ కుమారుడు అబ్దుల్ అహ్మద్( 16 ) మొఘల్‌పురలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే పాఠశాల ప్రారంభమైనా వెళ్లడం లేదు.
దీంతో తండ్రి ఈ నెల 7న గట్టిగా మందలించాడు. 9న ఉదయం 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అహ్మద్ 10 గంటల సమయంలో చెల్లెలు మరియం కు ఫోన్ చేసి సంవత్సరం వరకు ఇంటికి తిరిగి రానని డబ్బులు సంపాదించుకుని వస్తానని చెప్పి పోన్ స్విచ్ఛాప్ చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

