suicide | ఉరేసుకుని బాలుడు మృతి

పహాడీషరీఫ్ : మదర్సాలో చదువుతున్న ఓ విద్యార్థి ఉరేసుకుని మృతి చెందిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభులింగం వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన మహ్మద్ నవాజ్(14)తో పాటు అతని ఇద్దరు అన్నలు గత 7 నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి కమాన్‌రోడ్డులో ఉన్న నూర్ హుల్ హుదా మదర్సాలో ఉంటున్నారు. నవాజ్ చదువుకుంటుండగా ఇద్దరు అన్నదమ్ములు అందులో ఉపాధ్యా యులుగా పని చేస్తున్నారు.
కాగా 19న ఉదయం 9 గంటలకు నవాజ్ మదర్సాలో సమాచారం ఇవ్వకుండా బయటికి వెళ్లాడు. మదర్సాలో లేకపోయే సరికి 11 గంటలకు అతని కోసం వెతుకుతుండగా మదర్సా వెనక వైపు వెళ్లాడని స్థానికులు చెప్పడంతో అక్కడ వెతకగా నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు నైలాన్ తాడుతో ఉరేసుకుని మృతి చెంది కనిపించాడు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి అన్న ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

