హత్యాచార నిందితుడిపై పోలీసుల కాల్పులు
పోలీసుల కాల్పులు | బంగ్లాదేశ్‌కు చెందిన యువతిపై కర్ణాటకకు చెందిన కొంత మంది యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి

బెంగళూరు : బంగ్లాదేశ్‌కు చెందిన యువతిపై కర్ణాటకకు చెందిన కొంత మంది యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తుండగా.. శ్రీరాంపుర్లోని ఓ తుక్కు గోదాంలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ తుక్కు గోదాం వద్దకు వెళ్లగానే ప్రధాన నిందితుడు షాబాజ్ వారిని గమనించి పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు కత్తి చూపించి బెదిరించాడు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఎస్ఐకి గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం నిందితుడు షాబాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్ యువతి(22)ని షాబాజ్‌తో పాటు కొందరు మానవ అక్రమ రవాణా ద్వారా బంధించారు. ఆ తర్వాత ఆ యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఈ క్రమంలోనే షాబాజ్‌కు ఆమెకు మధ్య ఆర్థిక వివాదాలు మొదలయ్యాయి. దీంతో ఆ యువతిపై అత్యాచారం చేసి ప్రయివేటు భాగాల్లో సీసాలు చొప్పించి చంపేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

