కర్నూల్ జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్.. అన్నదమ్ముల దారుణ హత్య
అన్నదమ్ముల దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను వాహనంతో ఢీకొట్టి ప్రత్యర్థులు హతమార్చారు.

కర్నూలు : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి కిందపడగానే వేట కొడవళ్లతో నరికి హతమార్చారు. గడివేముల మండలం పెసరవాయి వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. పెసరవాయి మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వర్ రెడ్డి అతడి సోదరుడు సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డు ప్రతాప్ రెడ్డి ఉదయం శ్మశాన వాటికకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి చంపారు. మృతులిద్దరూ టీడీపీకి చెందిన నాయకులని సమాచారం. వైసీపీ నాయకులే తమ వారిని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే ఘటనలో వడ్డు సుబ్బారెడ్డి, వడ్డు వెంకటేశ్వర్లు అనే మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

