ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ హతం
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్ట్ హతమయ్యాడు. మృతుడు కాటే కల్యాణే ఏరియా కమిటీ సభ్యుడు బుద్రం మర్కంగా గుర్తించారు. ఈ విషయాన్ని బస్తర్ రేంజ్ ఐజీ ధ్రువీకరించారు.
భద్రత బలగాల కాల్పుల్లో హతమైన హతమైన మర్కంపై గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.5లక్షల రికార్డ్ ప్రకటించింది. ప్రస్తుతం సంఘటనా ప్రాంతంలో బలగాలు సెర్చ్ ఆపరేసన్ కొనసాగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు దాక్కున్నట్లు భద్రతా అనుమానిస్తున్నాయి. ఈ మేరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మృతుడిపై దంతెవాడలో 15 కేసులు నమోదైనట్లు సమాచారం.
మర్కంపై దంతేవాడ జిల్లాలో మానోయిస్టు కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్నాడు. పోలీసులకు సవాల్ విసురుతున్నాడు, కొన్ని రోజులుగా మర్కంపై టార్గెట్ గా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడవిలో భద్రతా బలగాలకు మావోయిస్టు దళాలు తారసపడ్డాయని సమాచారం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

