మాటువేసి మాజీ భార్య తండ్రిపై దాడికి తెగబడ్డాడు!

అహ్మదాబాద్ : తన భార్యను తనకు కాకుండా చేశారనే కోపంతో మామపై హత్యాయత్నానికి తెగబడిన మాజీ భర్త ఉదంతం గుజరాత్లో వెలుగుచూసింది. నిందితుడిని అహ్మదాబాద్లోని భుదార్పురాకు చెందిన పాన్ షాప్ నిర్వాహకుడు రాహుల్ ముచదియ (24)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ మంగళవారం తన మాజీ భర్త తండ్రి మన్సిక్ ముచదియపై హత్యాయత్నానికి తెగబడ్డాడు. మన్సిక్ భార్యతో కలిసి బైక్పై తన ఇంటికి వెళుతుండగా భుదార్పుర వద్ద రాహుల్ అతడిని అడ్డగించి కత్తితో ఛాతీ, గొంతు భాగాల్లో పొడిచాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మన్సిక్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మన్సుక్ కూతురు జిగ్నా నాలుగేండ్ల కిందట రాహుల్తో పారిపోయిందని ఆపై అతడితో విభేదాలు రావడంతో వేరుగా ఉంటోంది. అప్పటి నుంచి జిగ్నాతో పాటు ఆమె కుటుంబసభ్యులను రాహుల్ వేధిస్తున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Ahmedabad
- Crime news
- ex wife
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

