Man kidnaped: నార్సింగ్‌లో వ్యక్తి కిడ్నాప్.. పోలీసులకు బాధితుడి భార్య ఫిర్యాదు
Man kidnaped: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్‌కు గురయ్యాడు. గాదె శంకర్ అనే వ్యక్తిని కల్వకుర్తికి చెందిన ప్రశాంత్ కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు శంకర్ భార్య

హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్‌కు గురయ్యాడు. గాదె శంకర్ అనే వ్యక్తిని కల్వకుర్తికి చెందిన ప్రశాంత్ కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు శంకర్ భార్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. ప్రవళిక అనే యువతికి, ఆమె భర్త చైతన్యకు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రవళిక తన భర్తతోపాటు, అతని అన్నలైన కిరణ్, శంకర్ మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే ప్రవళిక అన్న ప్రశాంత్.. ప్రవళిక బావ గాదె శంకర్‌ను కిడ్నాప్ చేశాడు. దాంతో శంకర్ భార్య.. తన భర్తను ప్రశాంతే కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

